Summer Dry fruits: వేసవిలో ఏ డ్రై ఫ్రూట్స్ తినాలో తెలుసా?

Renuka Godugu
Apr 23,2024
';

Dry Fruits..

గింజల్లో అనేక రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి. దీంతో వీటిని డైట్లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.

';

Healthy life..

డ్రై ఫ్రూట్స్ వల్ల శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి.

';

Vitamins..

క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ ఇ, బి12, డి, ఐరన్ అందుతుంది

';

Dates..

వేడి రోజులలో ఖర్జూరాలను ఆహారంలో చేర్చుకోండి. ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తినవచ్చు.

';

Almonds..

బాదంపప్పును వేడిగా తినవచ్చు. బాదం పప్పు తింటే పొట్ట చల్లబడుతుంది. దీని కోసం రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం తినాలి.

';

Kishmis..

ఎండుద్రాక్షను కూడా వేసవి వేడిలో ఆస్వాదించవచ్చు.

';

Soak..

రాత్రి పడుకునే ముందు 10 ఎండుద్రాక్షలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం పరగడుపు తీసుకోవాలి.

';

Fig..

ఎండకాలం అత్తిపండ్లను తినడం వల్ల రెట్టింపు శక్తి వస్తుంది. ప్రతిరోజూ నానబెట్టిన 4 అత్తి పండ్లను తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story