Turmeric: పసుపు అతిగా తింటే ఈ 5 సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..

Renuka Godugu
Nov 24,2024
';

రక్తం తక్కువగా ఉన్న వారికి పసుపు ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

';

కొన్ని సర్జరీలు చేసుకున్న వారు కూడా పసుపు అతిగా తీసుకోకూడదు.

';

పసుపులో ఉండే ఐరన్ ని గ్రహిస్తుంది కాబట్టి అతిగా తీసుకుంటే ఐరన్ తక్కువ అవుతుంది.

';

పసుపు అతిగా తీసుకోవడం వల్ల బిపి తగ్గిపోతుంది.

';

తలనొప్పి తల తిరిగే ప్రభావం కూడా పడుతుంది. అతిగా పసుపు తినకూడదు.

';

అంతేకాదు కొంత మందిలో కడుపు కిడ్నీ స్టోన్స్ కూడా ఏర్పడతాయి.

';

పసుపు అధిక తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

';

పసుపు మితంగా తీసుకోవాలి ఏదైనా అతిగా తీసుకుంటే విషయంతో సమానమని నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story