లెమన్ వాటర్ (నిమ్మరసం కలిపిన నీరు) బరువు తగ్గడానికి చాలా సహాయపరితాయి.
నిమ్మరసం కలిపిన నీళ్లు మీ మెటాబోలిజాన్ని వేగవంతం చేస్తాయి.
రోజుకు రెండు కప్పుల లెమన్ వాటర్ తాగడం కేలరీల తగ్గింపునకు తోడ్పడుతుంది.
ఈ పానీయం శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించడమే కాకుండా.. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అదే సమయంలో హైడ్రేషన్‌కు కూడా సహాయపడుతుంది.
ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మరింత ఫలితాలను అందిస్తుంది.
అయితే చాలామంది నిమ్మరసంలో తేనె కలుపుకొని ఉదయాన్నే తాగుతూ ఉంటారు. కానీ ఆ తేనె చాలా అంటే చాలా మితంగా వేసుకుంటేనే ఫలితం ఉంటుంది.
తక్కువ తేన వేసుకొని ఈ నిమ్మకాయ నీళ్లు రోజు తాగినట్టయితే.. నెల రోజుల్లో తేడా మీరే గమనించవచ్చు
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.