శరీర నిర్మాణం, ఎదుగుదలలో విటమిన్ డి చాలా అవసరం. కానీ అదే విటమిన్ డి ఎక్కువైతే మాత్రం చాలా ప్రమాదకరం
చాలామంది విటమిన్ డి ప్రయోజనాల గురించే మాట్లాడుతుంటా
విటమిన్ డి అనేది సాధారణంగా సూర్యరశ్మిలో సహజసిద్ధంగా లభిస్తుంది.
విటమిన్ డి మనిషి శరీరంలో కాల్షియం సంగ్రహణకు ఉపయోగపడుతుంది.
విటమిన్ డి వల్లే ఎముకలు పటిష్టంగా మారుతుంటాయి.
విటమిన్ డి ఒకవేళ ఎక్కువైతే ఆరోగ్యపరంగా 5 నష్టాలున్నాయి
విటమిన్ డి పెరిగితే కిడ్నీ సమస్య మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే కాల్షియం సంగ్రహణ అధికమౌతుంది.
ఒకవేళ మీలో ఆకలి తగ్గితే శరీరంలో విటమిన్ డి లెవెల్స్ ఓసారి చెక్ చేసుకోవడం మంచిది
ఎముకల పటిష్టత కోసం విటమిన్ డి చాలా అవసరం. అయితే ఇది ఎక్కువైతే మాత్రం విటమిన్ కే2 పనితీరు మందగిస్తుంది. ఎముకల్లో కాల్షియం మెయింటైన్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
శరీరంలో విటమిన్ డి పెరిగితే బలహీనత, వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి.