ఇడ్లీ తయారు చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల హోటల్ స్టైల్ లో మెత్తగా దూదిలా వస్తాయి
ఇడ్లీ తయారు చేయడానికి మంచి రైస్ ఉపయోగించాలి ముఖ్యంగా బాయిల్డ్ రైస్ ఇడ్లీ రైస్
ఇడ్లీలు వేయడానికి మినప్పప్పు బియ్యం వాడతాం అయితే వీటిని ప్రత్యేకంగా విడివిడిగా మాత్రమే నానబెట్టాలి
ఇడ్లీపిండి రుబ్బుకోగానే వెంటనే ఇడ్లీలు వేయకూడదు కాస్త సమయం పాటు పులియపెట్టాలి.
ఇడ్లీ పిండి కలిపేటప్పుడు కూడా మెల్లిగా కలపాలి లేకపోతే గాలి చొరబడి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ పాడవుతుంది.
ఇడ్లీ పిండి మౌల్డ్ లో నింపేయకూడదు మూడో వంతు ఇడ్లీ పిండి వేయాలి.
ఈ టిప్స్ పాటిస్తే మీరు కూడా హోటల్ స్టైల్ లో ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు