విటమిన్ కే శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. విటమిన్ కే . ఈ 10 ఫుడ్స్ తీసుకుంటే విటమిన్ కే లోపం ఎప్పటికీ ఉండదు
పాలకూర, అరటి, తోటకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ కే సమృద్ధిగా లభిస్తుంది.
కాలిఫ్లవర్ లా కన్పించే బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది.
బ్రజెల్స్ స్ప్రౌట్ తినడం వల్ల విటమిన్ కే లోపం ఎప్పటికీ ఉండదు.
క్యాబేజిలో విటమిన్ కే పెద్దమొత్తంలో లభిస్తుంది
స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడల్లో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది.
ఇదొక సువాసన కలిగిన మూలిక. ఇందులో విటమిన్ కే చాలా ఎక్కువగా ఉంటుంది.
కాలిఫ్లవర్ అనేది మార్కెట్‌లో విరివిగా లభించే ఆకు కూర. ఇందులో కూడా విటమిన్ కే పెద్దమొత్తంలో ఉంటుంది.
బ్లూబెర్రీస్‌లో విటమిన్ కే కావల్సినంత పరిమాణంలో పొందవచ్చు.
గుమ్మడికాయలో విటమిన్ కే అధికంగా ఉంటుంది.
వాస్తవానికి ఇదొక ఔషధ మొక్క. వివిధ రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ కే చాలా ఎక్కువగా ఉంటుంది.