Ragi Malt Preparation

ఆరోగ్యాన్ని పెంచుతూ.. బరువు తగ్గించే..వాటిల్లో ముందు స్థానంలో ఉంటుంది రాగి మాల్ట్.. మరి ఈ మాల్ట్ తయారీ విధానం మీకోసం

Vishnupriya Chowdhary
Jun 12,2024
';

Ragi Malt powder

ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో అరకప్పు నీరు వేసి వేడి చేయాలి.

';

Ragi Malt in Telugu

నీళ్లు కొంచెం వేరయ్యాక ఆ నీళ్ళని స్టవ్ పైనే పెట్టి..అందులో రాగి పిండి వెయ్యండి..

';

Weight Loss Drink

కొద్దిగా వేడెక్కిన తర్వాత.. రాగి పిండి ఉండలుగా అవ్వకుండా కలుపుకోవాలి.

';

Healthy Malt

ఈ మిశ్రమం కొంచెం గట్టిపడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లం జోడించండి

';

Weight Loss Tea

ఆ తర్వాత ఈ మిశ్రమంలో అరకప్పు పాలు వేసి.. బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆపేయండి.

';

Tasty Drink

చివరగా చిటికెడు యాలకుల పొడి వేసి, రాగి మాల్ట్‌ డ్రింక్‌ను సర్వింగ్ బౌల్‌లోకి మార్చండి

';

Ragi Malt

మరింత టేస్ట్ కోసం చివరగా ఈ మాల్ట్‌లో.. కొంచెం బాదం పప్పు కూడా వేసుకోండి..

';

Ragi Malt in Telugu

మీకు ఒకవేళ తీపి ఇష్టం లేకుంటే బెల్లం బదులు ఉప్పు వేసుకోవచ్చు.. అలాంటప్పుడు బాదం పప్పుల బదులు ఉల్లిపాయని వేసుకోండి.

';

VIEW ALL

Read Next Story