శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరం. మీ కాళ్లు లేదా చేతుల్లో ఇలాంటి మార్పు కన్పించిందంటే కొలెస్ట్రాల్ పెరిగిందని అర్ధం

Md. Abdul Rehaman
Jun 06,2024
';


కొలెస్ట్రాల్ అనేది జిగటైన పదార్ధం. రక్తంలో ఉంటుంది. శరీర నిర్మాణంలో ఉపయోగపడుతుంది. కానీ మోతాదు మించి ఉండకూడదు

';


శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం తీవ్రమైన సమస్యే. నిర్లక్ష్యం చేస్తే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. గుండె వ్యాధులు, స్ట్రోక్ వంటి సమస్యలు రావచ్చు.

';


సాధారణంగా హై కొలెస్ట్రాల్ లక్షణాలు త్వరగా బయటపడవు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. కానీ చేతులు, కాళ్లలో కొన్ని మార్పుల ద్వారా దీనిని పసిగట్టవచ్చు

';


కొలెస్ట్రాల్ పెరిగితే చేతులు, కాళ్లలో ఎలాంటి మార్పులు వస్తాయో, ఏ లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం.

';


చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కాళ్లలో నొప్పులు ,వాపు ఉంటాయి. రక్త సరఫరా తగ్గడం వల్ల పట్టేసినట్టు కూడా ఉంటాయి

';


రక్త నాళికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కాళ్లలో తిమ్మిరి, సలిపిరి వంటి లక్షణాలు చూడవచ్చు

';


హై కొలెస్ట్రాల్ వల్ల కాళ్లకు రక్త సరఫరా తగ్గుతుంది. దాంతో కాళ్లు చల్లబడినట్టుంటాయి.

';


కాళ్లు, చేతుల చర్మం రంగు మారడం ముఖ్యంగా నల్లగా లేదా పసుపుగా, ఎర్రగా మారడం అంటే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉందని అర్ధం

';


అధిక కొలెస్ట్రాల్ అనేది రక్త సరఫరాను తగ్గిస్తుంది. దాంతో దెబ్బలు తగిలితే త్వరగా మానదు

';

VIEW ALL

Read Next Story