ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్‌లో ఉత్పత్తి అయ్యే ఒక ప్రత్యేకమైన హార్మోన్
మన శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వని వ్యక్తులకు ఇన్సులిన్ సూచిస్తారు.
షుగర్ కంట్రోల్ కాలేని వ్యక్తులకు ఇన్సులిన్ ని సిఫార్సు చేస్తారు.
షుగర్ లెవల్స్ ప్రమాద స్థాయికి చేరినప్పుడు ఇన్సులిన్ వాడతారు.
గర్భంలో ఉన్నప్పుడు కొంతమంది ఆడవారు డయాబెటిస్ బారిన పడతారు వారికి ఇన్సులిన్ సూచిస్తారు.
ఇన్సులిన్ మోతాదుకు మించితే కూడా ప్రమాద స్థాయికి చేరుకుంటుంది.
ఇన్సులిన్ తీసుకుంటున్న సమయంలో ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించాలి.
ఇన్సులిన్ తీసుకున్నాక ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.