Healthy snacks for kids

ఐదు సంవత్సరాల లోపల పిల్లలు పండ్లు, కూరగాయలతో తయారైన స్నాక్స్ తినడం మంచిది. కాబట్టి ఆపిల్ లేదా క్యారెట్ లాంటివి.. ఉడకపెట్టి అందులో తేనె వేసి పెట్టొచ్చు.

Vishnupriya Chowdhary
Nov 23,2024
';

Evening snacks for toddlers

గుడ్లు లేదా పాల ఉత్పత్తుల వంటి ప్రోటీన్ ఆహారం వారికి శక్తిని అందిస్తుంది. కాబట్టి ఉడక పెట్టిన కోడిగుడ్డు లేకపోతే బ్రెడ్ ని పాలలో అది కూడా పెట్టొచ్చు.

';

Nutritious food for children

గుడ్డలతో పాటు స్ప్రౌట్స్ వంటి ఆహారం చిన్నారుల ఎదుగుదలకు సహాయపడుతుంది.

';

Snacks for 5-year-olds

బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ చిన్న మోతాదులో ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది.

';

Balanced diet for kids

చిక్కుడు, క్యారెట్ లేదా ఆలివ్‌తో తయారైన సలాడ్లు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తాయి. వాటిని మితంగా పిల్లలకు పెట్టడం ద్వారా వారికి కావలసిన విటమిన్స్ లభిస్తాయి.

';

Healthy eating tips

పిల్లలకు బలహీనత లేకుండా తేలికపాటి.. సహజమైన ఆహారాలు అందించాలి. సరైన మోతాదులో మాత్రమే పెట్టాలి.

';

Nutritious food for children

సాయంత్రం పూట పిల్లలకు సరైన ఆహారం అందించడం వారి.. శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story