Jowar Roti: జొన్నరొట్టె ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు..

Renuka Godugu
Mar 24,2024
';

Gluten free..

బరువు తగ్గవాలనుకుని ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు గ్లూటెన్ అలర్జీతో బాధపడే వారికి జొన్న రొట్టె ఎంతో ఆరోగ్య కరం.

';

Wheat..

గోధుమపిండి పడలేని వారు జొన్న రొట్టెలు రాగి రొట్టె సజ్జ రొట్టె లేదా ఈ మూడింటిని కలిపి మల్టీ గ్రైన్ పిండిని తయారు చేసుకోవచ్చు.

';

Rice..

బియ్యం కంటే జొన్నల రేటు దాదాపుగా 50% తక్కువగా ఉంటుంది అయితే వీటి ప్రయోజనాలు మాత్రం బియ్యం కంటే 50% ఎక్కువగానే ఉంటుంది.

';

Jonna ghatka..

మన పూర్వికులు సైతం జొన్న ఘట్క ను తయారు చేసుకొని తాగేవారు అందుకే వారు అంత బలంగా ఉండేవారు.

';

Fiber Rich..

జొన్నల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ ఎసిడిటీ సమస్యకు చెక్ పెడుతుంది.

';

Constipation..

మలబద్ధకం సమస్యకు ఉపశమనం ఇస్తుంది జొన్న. హై బీపీ ఉన్నవారికి జొన్న రొట్టె ఎంతో మంచిది.

';

Protein Rich..

జొన్నల్లో 21 మైక్రో గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది నాన్ వెజ్ లో ఉన్న ప్రోటీన్ కంటే ఎక్కువ.

';

Muscles Building..

వ్యాయామం చేసేవారు రోజు జొన్న రొట్టెలను తింటే మరి కండరాలు బలపడతాయి.

';

Weight Loss..

బరువు తగ్గాలనుకునే వారికి జొన్న రొట్టె బెస్ట్ ఆప్షన్ దీంతో ఎక్కువసేపు ఆకలి వేయదు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది

';

VIEW ALL

Read Next Story