Holi 2024: హోలీ రోజు ఈ వస్తువులు అస్సలు దానంగా ఇవ్వకూడదు..

Inamdar Paresh
Mar 24,2024
';

Holi Festival:

హోలీని ప్రతి ఒక్కరు ఎంతో గ్రాండ్ గా రంగులతో జరుపుకుంటారు.

';

Holi Tradition:

హోలీ పండుగ రోజున కొన్ని వస్తువులు అస్సలు దానంగా ఇవ్వకూడదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

';

Astrology remedy:

ముఖ్యంగా ఈరోజు డబ్బులు, పంచదార,పెరుగు, ఆవాల నూనెలు ఎవరికి ఇవ్వకూడదు.

';

Falguna Poornima:

ఫాల్గుణ పౌర్ణమిని రోజున స్త్రీలు తెల్లటి వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు

';

Money Donation:

డబ్బులు ఉచితంగా, దానంగా ఇవ్వడం ఈరోజు చేయకూడదు.

';

Curd and Milk:

పెరుగు, పాలను ఇంటికి తెచ్చుకొవాలి.కానీ ఇతరులకు మాత్రం అస్సలు ఇవ్వకూడదు.

';

Haldi and Kumkum:

పెళ్లి అయిన మహిళలు నుదుటి నిండి పసుపు, కుంకుమ ధరించాలి. దీని వల్ల భర్త ఆయువు పెరుగుతుంది.

';

Vastu Tips:

వాస్తుప్రకారం హోలీని నేచురల్ రంగులలో జరుపుకొవాలి. కెమికల్ రంగులనుఇంటి బైట వాడాలి.

';

Steel metal:

హోలీ రోజున స్టీల్, ఇత్తడి వంటి లోహాపు వస్తువులను ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదు.

';

VIEW ALL

Read Next Story