Hyderabad

హైదరాబాద్‌లో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు..

TA Kiran Kumar
May 27,2024
';

చార్మినార్..

హైదరాబాద్ అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది చార్మినార్. 16వ శతాబ్దపు ఈ కట్టడం హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించనిదే ఎక్కడికి వెళ్లరు.

';

గోల్కొండ కోట

గోల్కొండ కోట..ఆకట్టుకునే వాస్తుశిల్పం మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ఈ కోటను కాకతీయ రాజులు నిర్మించారు.

';

ట్యాంక్ బండ్..

సుందరమైన ట్యాంక్ బండ్ సరస్సు హైదరాబాద్, సికింద్రాబాద్‌లను వేరు చేస్తోంది. ఇక్కడ ప్రతి యేడాది జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమం చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ పర్యాటకలు వస్తుంటారు. ఇక్కడ సరస్సు మధ్యలో ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహ

';

రామోజీ ఫిల్మ్ సిటీ..

రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌లలో ఒకటి. ఈ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్‌ సమీపానికి దగ్గరగా ఉంది. ప్రపంచంలో వివిధ భాషల్లో ఎన్నో చిత్రాలు ఇక్కడే తెరకెక్కుతు ఉండటం విశేషం.

';

చౌమహల్లా ప్యాలెస్

చౌమహల్లా ప్యాలెస్ ఒకప్పుడు అసఫ్ జాహీ రాజవంశం యొక్క స్థానంగా ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌ను తప్పక సందర్శించ వలసిన ప్రదేశంలో ఇది ఒకటి. చార్మినార్ లాడ్ బజార్ వైపు ఈ ప్యాలెజ్ ఉంది.

';

సాలార్ జంగ్ మ్యూజియం..

హైదరాబాద్ సందర్శనీయ స్థలాల్లో సాలార్ జంగ్ మ్యూజియం ఒకటి. ఇది ప్రపంచంలోని అతి పురాతన వస్తువుల సేకరణ కేంద్రాల్లో ఇది ఒకటి.

';

బిర్లా మందిర్

బిర్లా మందిర్ తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరాన్ని తెల్లటి పాలరాతి కట్టడంతో నిర్మించారు.

';

సెక్రటేరియట్..

తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం ప్లేస్‌లో కొత్తగా కట్టిన ఈ సెక్రటేరియట్ నిర్మాణం కూడా ఓ రాజభవనాన్ని తలపిస్తోంది. ఆరు అంతస్తుల్లో ఉన్న ఈ సెక్రటేరియట్ బయట నుంచి వీక్షించవచ్చు.

';

VIEW ALL

Read Next Story