DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. పెరిగిన డీఏతో అక్టోబర్‌లో ఎంత జీతం వస్తుందంటే?

Renuka Godugu
Oct 16,2024
';

DA Hike..

దీపావళి పండుగ ముందే కేంద్రం ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. నిజానికి ఈ నెల 9వ తేదీ డీఏ ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురు చూశారు.

';

Cabinet meeting..

కానీ, ఆరోజు జరగలేదు నేడు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

';

central govt employees..

దీంతో దీపావళి పండుగ ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. డీఏ పెంపుతో 3 నెలల బకాయిలు కూడా ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు.

';

Arears..

దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై, ఆగష్టు, సెప్టెంబర్‌ మూడు నెలలు కలిపి బకాయిలు కూడా అందించనున్నారు.

';

3% DA..

సాధారణంగా ప్రతి ఏడాది జనవరి, జూలై నెలలో డీఏ ప్రకటిస్తుంది కేంద్రం. జనవరిలో కూడా 4 శాతం పెంచింది. ఇప్పుడు 3 శాతం పెంచింది.

';

Basic Pay..

పెరిగిన డీఏతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమాచారం ప్రకారం బేసిక్‌ పే ఆధారంగా జీతం పెరుగుతుంది.

';

DA hike..

ఒకవేళ ఉద్యోగి బేసిక్‌ పే రూ.40 వేలు ఉంటే పెరిగిన డీఏ 3 శాతంతో రూ.1200 పెరుగుతుంది.

';

Total..

అంటే బేసిక్‌పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ మొత్తం కలిపి రూ.61,200 అవుతుంది.

';

3 Months Arears..

బేసిక్‌ పే రూ.40 వేలు ఉన్న ఉద్యోగి 3 శాతం డీఏ పెరిగితే రూ.1200 పెరుగుతుంది కాబట్టి మూడు నెలల బకాయిలు కలిపి రూ.3,600 అదనంగా అందుకుంటారు.

';

October Salary..

అక్టోబర్‌ నెలలో సదరు ఉద్యోగి జీతం ఈ నెలతో కూడా కలుపుకుంటే నాలుగు నెలల బకాయిలు ఉంటాయి.

';

Total Salary..

దీంతో రూ.4,800 రానున్నాయి. రూ.64,800 సదరు ఉద్యోగి జీతం అందుకుంటాడు.

';

VIEW ALL

Read Next Story