ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి తన నామినేషన్ ను దాఖలు చేశారు.
కంగన హిమచల్ ప్రదేశ్ లోని మండి నుంచి తన నామినేషన్ ను దాఖలు చేశారు.
కంగనా రనౌత్ తనకు రూ. 90 కోట్లకు పైగా ఆస్తులున్నాయని తెలిపారు.
రూ. 287 కొట్ల చరాస్తులు, రూ. 62.9, స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
రూ. 3.91, మూడు లగ్జరీ కార్లు, ప్రస్తుతం ఆమె వద్ద 2 లక్షల నగదు ఉందన్నారు.
బ్యాంకులో.. రూ. 1.35 కోట్ల నగదు, 5 కోట్ల విలువైన బంగారం ఉందన్నారు.
60 కేజీల వెండి, రూ. 3 కోట్ల విలువైన 14 క్యారెట్ల డైమండ్ ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు
తన వద్దనున్న 50 ఎల్ఐసీ పాలసీలు, దీని విలువ రూ. 7.3 కోట్లుగా తెలిపారు.