లోక్‌సభ స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు..? నియమ నిబంధనలు ఇవే..

TA Kiran Kumar
Jun 18,2024
';


లోక్ సభ కార్యకలాపాలు లోక్ సభ స్పీకర్ అని పిలవబడే ప్రిసైడింగ్ అధికారి నేతృత్వంలో జరుగుతాయి.

';


లోక్‌సభ స్పీకర్ సభ రోజువారీ పనితీరుకు అధ్యక్షతన వహిస్తారు. అంతే కాకుండా లోక్‌సభ స్పీకర్‌కు సభను నడపడానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి.

';


లోక్‌సభ స్పీకర్‌ కావాలంటే సభలో సభ్యుడిగా ఉండాలి. అయితే.. స్పీకర్‌ను ఎన్నుకోవడానికి రాజ్యాంగంలో నిర్దిష్ట అర్హతను ఏది నిర్దేశించలేదు.

';


లోక్‌సభ స్పీకర్‌గా తరచుగా అధికార పార్టీకి చెందిన సభ్యుడుగానే ఎన్నికవుతూ వస్తున్నారు.

';


అయితే, ఇతర పార్టీల సభ్యులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

';


లోక్‌సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్‌లను సభకు హాజరైన మరియు ఓటింగ్ చేసే మెజారిటీ సభ్యులు ఎన్నుకుంటారు.

';


లోక్‌సభ స్పీకర్ పదవి 5 సంవత్సరాలు ఉంటుంది. అతను లేదా ఆమె ఎన్నికైన రోజు నుండి తదుపరి లోక్‌సభ మొదటి సమావేశానికి ముందు వరకు పదవిలో ఉంటారు.

';


లోక్‌సభ స్పీకర్‌ను కూడా తిరిగి ఎన్నుకోవచ్చు. లోక్‌సభ రద్దు చేయబడిన వెంటనే అతను ఆ పదవిని ఖాళీ చేయరు.

';


లోక్ సభ స్పీకర్ స్వయంగా రాజీనామా చేసినా లేదా సభలో ఎక్కువ మెజారిటీతో మాత్రమే స్పీకర్ ను ఆ పదవి నుంచి దింపేయవచ్చు.

';

VIEW ALL

Read Next Story