భారత దేశంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే టాప్ 10 నగరాలు..
చురు - రాజస్థాన్ రాష్ట్రం - 50.5°C
సిర్సా - హర్యానా రాష్ట్రం - 50.3°C
ముంగేష్‌పూర్ - దిల్లీ కేంద్రపాలిత రాష్ట్రం - 52.2°C
ఝాన్సీ - ఉత్తరప్రదేశ్ రాష్ట్రం- 49.0°C
పృథ్వీపూర్ - మధ్య ప్రదేశ్ రాష్ట్రం - 48.5°C
దాల్తోన్ గంజ్ -జార్ఖండ్ రాష్ట్రం - 47.5°C
భటిండా - పంజాబ్ రాష్ట్రం - 47.2°C
డెహ్రీ - బిహార్ రాష్ట్రం - 47.0°C
ముంగేలి - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం - 47.0°C
బౌధ్ - ఒడిశా రాష్ట్రం - 45.9°C