హిమాలయన్ క్వీన్ (కల్కా నుండి సిమ్లా వరకు)

కల్కా నుండి సిమ్లా వరకు విస్తరించి ఉన్న ఈ రైలు మార్గంలో 102 సొరంగాలు.. 82 వంతెనల గుండా 96 కి.మీ ట్రాయ్ ట్రైయిన్ జర్నీ ప్రయాణికులకు కొత్త అనుభూతులను ఇస్తుంది.

TA Kiran Kumar
Jun 03,2024
';

డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే

జల్ పాయ్ గురి నుండి డార్జిలింగ్ వరకు ఈ రైలు ప్రయాణం ద్వారా, మీరు ఈ ఐకానిక్ మీటర్-గేజ్ రైల్వేలో హిమాలయాల అందాలను మరియు పచ్చని తేయాకు తోటల అందాలను ఆస్వాదించవచ్చు.

';

వాస్కో డా గామా నుండి లోండా

వాస్కో డా గామా నుండి లోండా వరకు ప్రశాంతమైన ఈ రైలు మార్గంలో గోవాతో పాటు పశ్చిమ కనుమల పచ్చదనాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

';

ముంబై టూ గోవా

ముంబై టూ గోవా వరకు ఈ మార్గం సహ్యాద్రి కొండలు మరియు అరేబియా సముద్రం యొక్క అద్భుతమైన ఈ రైలు మార్గంలో 92 సొరంగాలు మరియు 2000 పైగా వంతెనల గుండా చేసే ప్రయాణం ప్రయాణికులకు కొత్త అనుభూతులను ఇస్తుంది.

';

కన్యాకుమారి నుండి త్రివేండ్రం

కన్యాకుమారి నుండి త్రివేండ్రం వరకు ఇది కొబ్బరి తోటలు మరియు విభిన్నమైన దేశ వారసత్వానికి చెందిన నిర్మాణాల గుంగా వెళ్లే ఈ రైలులో ప్రయాణించడం ప్రయాణికులకు జీవిత కాలం గుర్తుండి పోతుంది.

';

VIEW ALL

Read Next Story