Alum: ఐశ్వర్యం తెచ్చే పటిక రహస్యం ఇదే!

Renuka Godugu
Jan 23,2025
';

ఫిత్కారీ పొడిని షాంపూతో కలిపి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

';

ఈ పటిక తల దురదలను నయం చేస్తుందని చెబుతారు.

';

అంతేకాదు రాత్రి పీడకలలు వేధిస్తే పటిక రాళ్లను నల్ల గుడ్డలో చుట్టి మీ దిండు కింద పెట్టి నిద్రపోండి.

';

గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలు, పటిక రాళ్లను కలిపి కట్టడం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది.

';

పటిక రాళ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రకంపనలను ఆకర్షించే శక్తి దీనికి ఉందని చెబుతారు.

';

ఈ పటిక రాళ్లను పాదాల పగుళ్ల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు..

';

హానికర క్రిముల పెరుగుదలను పూర్తిగా నిరోధిస్తుంది పటిక.

';

అంతేకాదు ఇప్పటికీ గ్రామాల్లో నీటిని శుద్ధి చేసేందుకు పటిక రాళ్లను వినియోగిస్తున్నారు.

';

VIEW ALL

Read Next Story