పటికలో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఉండటం వల్ల ముఖంపై ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.
ముఖంపై మంగు మచ్చలు తగ్గాలంటే పట్టికను పొడి చేసి నీటితో కలిపి పేస్ట్ మాదిరి పెట్టుకోవాలి.
రాత్రి పడుకునే ముందు పటికను పెట్టుకుని ఫేస్ వాష్ చేసుకోవాలి.
పటికపొడిని ఆలివ్ ఆయిల్ కలబందతో కూడా కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.
ఈ ఫేస్ ప్యాక్ ని అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయాలి.
పటికను ఇలా వాడటం వల్ల మంగు మచ్చలు తగ్గడంతో పాటు స్కిన్ కూడా టైట్ అవుతుంది.
ముఖంపై పేరుకున్న మచ్చలు కూడా తొలగిపోతాయి