ఉసిలో వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడే గుణాలు ఉంటాయి.
ఉసిరి రసం డైలీ తాగితే.. తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి.
జలుబు,జ్వరం వచ్చినప్పుడు ఉసిరి నీళ్లను తాగితే వెంటనే ఉపశమనం కల్గుతుంది.
రన్నింగ్ లు , యోగాలు చేేసేవారికి ఉసిరి శక్తిని ఇస్తుంది.
శరీరంలో నుంచి వచ్చే దుర్వాసనను ఉసిరి దూరం చేస్తుంది.
వెంట్రుకలు మందంగా, పొడవుగా పెరగడంలో ఉపయోగపడుతుంది.
తలనొప్పి, వాంతుల్ని కూడా ఉసిరి దూరం చేస్తుంది.