లంగ్స్ ప్రాబ్లెమ్స్ కు ఈ యోగాసనాలతో చెక్ పెట్టండి..
ఈ భంగిమ ఛాతీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల కెపాసిటీ పెంచుతుంది. శ్వాసకోశ పనితీరును మెరుగుపరచడంలో దోహద పడుతుంది.
ఈ ఆసనం వలన త్వరగా శ్వాసకోస సమస్యల నుంచి బయట పడతారు.ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పడుతుంది.
ఈ ఆసనం చేయడం వలన ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంతో మెరుగువుతుంది. శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది.
ఈ ఆసనం ద్వారా శ్వాసకోశ పనితీరు మెరుగు పడుతోంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
భుజంగాసనంతో ఛాతీతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యంతో పాటు శ్వాసకోశ సామర్థ్యాన్ని మెరుగు పరచడంలో ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ ఆసనం వలన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగువుతుంది. ఈ ఆసనం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ శ్వాస పద్ధతి ద్వారా శ్వాసకోశ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ముక్కుతో పాటు శ్వాస కోశ వ్యవస్థను శుద్ధి చేస్తుంది.
ఈ యోగా ఆసనాలను ప్రయత్నించే ముందు తగిన వైద్య నిపుణుడిని సంప్రదించి వారి సలహాలతో ఈ ఆసనాలను ట్రై చేయండి. ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి.