అరటి పండ్లు తింటే విటమిన్ లు, మినరల్స్ లభిస్తాయి.
జుట్టు రాలిపోవడం సమస్య దూరమౌతుంది.
బట్టతల మీద అరటి ప్రభావం చూపిస్తుంది.
రక్తప్రసరణ వేగంగా అయ్యేలా అరటి ఉపయోగపడుతుంది.
ముఖం ముత్యంలా అందంగా మెరుస్తుంది.
బనానా తినడం వల్ల నడుము చుట్టు ఉన్న కొవ్వు కరిగిపోతుంది.