ఈ 7 ఆరోగ్యకరమైన బరువు తగ్గించే బ్రేక్‌ఫాస్ట్
ఉదయం ఈ ఆయిల్ లేకుండా ఓట్స్ ఉప్మా తయారు చేసుకోండి.
పెసలతో ముంగ్ దాల్ చిల్లా తయారు చేసుకోవచ్చు.
ఇడ్లీ కి కూడా ఆయిల్ అవసరం ఉండదు బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.
యోగర్ట్‌లో తాజా పండ్లు వేసుకొని ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు.
ఉదయం పూట స్ప్రౌట్స్ తీసుకున్నా బెల్లీ ఫ్యాట్ ఇట్టే తగ్గిపోతుంది.
అంతేకాదు రాగి జావా కూడా బెల్లం పాలతో తీసుకుంటే బెల్లీ ప్యాట్ బర్న్ అవుతుంది