ఇటీవల కాలంలో చాలా మంది బైటి జంక్ , ఆయిలీ ఫుడ్ లను ఎక్కువగా తింటున్నారు.
సమయానికి ఫుడ్ తినకుండా ఇష్టమున్నట్లు ఇతర ఫుడ్ ఐటమ్స్ తింటున్నారు.
దీని వల్ల మనషి ఒక్కసారిగా లావుగా మారి, ఓబేసీటీ ఏర్పడుతుంది.
నడుము, పొట్ట చుట్టు అధిక కొవ్వు పేరుకుపోతుంది.
ఇలాంటి వారు ఫస్ట్ తమ డైట్ విధానంను మార్చుకొవాలి.
ప్రతిరోజు ఉదయం వేడి నీళ్లలో తేనె వేసుకుని తాగుతుండాలి.
రెగ్యులర్ గా జాగింగ్, జిమ్ లు,యోగా వంటివి చేస్తుంటే బెల్లీ తగ్గుతుంది.