నూనె వాడడం వల్ల గుండెకు సంబంధించిన ఎన్నో వ్యాధులు వస్తాయని.. ప్రస్తుతం వారు నూనె వాడడానికి కూడా ఎంతో భయపడుతున్నారు.
అయితే అలాంటి నూనెలో కూడా శరీరానికి ఎంతో మంచి చేసే నూనె అవిసె గింజల నూనె.
అవిసె గింజల నూనె వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా మన శరీరంలో చదువు కొలెస్ట్రాల్ చేరకుండా ఉంటుంది అలానే చర్మంపై ముడతలు కూడా త్వరగా రావు.
ఈ అవిసెగించలో పుష్కలంగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వృద్ధాప్యం వల్ల ముడతలు, సన్నని గీతలను తగ్గించి చర్మం కాంతివంతంగా చేస్తుంది.
అంతే కాదు ఈ నూనెలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరాన్ని కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయని పరిశోధనలో సైతం తెలిపాయి.
అంతేకాదు గుంద సమస్యల బాడిన పడకుండా ఉండాలి అంటే.. మీరు అవిసె గింజల నూనెను ఆహారంలో చేర్చవచ్చు. ఇది రక్త నాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని కూడా మన శరీరంలో తగ్గిస్తుంది.