శరీరానికి బోలెడు లాభాలు అందించే మఫిన్స్‌.. తయారీ సులభం!

Dharmaraju Dhurishetty
Oct 23,2024
';

ప్రతి రోజు బయట లభించే మఫిన్స్ తింటూ ఉంటారు. వీటికి బదులుగా ఇంట్లో తయారు చేసినవి తినడం చాలా మంచిది.

';

మఫిన్స్‌ను ఇంట్లోనే సులభంగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి.

';

మఫిన్స్‌కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

';

కావలసిన పదార్థాలు: 2 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బాదం పిండి, 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ పౌడర్

';

కావలసిన పదార్థాలు: 1 టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 కప్పు నూనె

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు చక్కెర, 2 గుడ్లు, 1 కప్పు చిన్న ముక్కలుగా చేసిన క్యారెట్, 1 కప్పు బ్లూబెర్రీలు

';

తయారీ విధానం: ఈ మఫిన్స్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా ఓవెన్‌ను 375 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు (190 డిగ్రీల సెల్సియస్) ప్రీహీట్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక పెద్ద బౌల్‌లో బేకింగ్ సోడా, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బాదం పిండి వేసి మిక్స్‌ చేసుకోండి

';

అవి మిక్స్‌ చేసిన తర్వాత ఉప్పుతో పాటు దాల్చిన చెక్క పొడి వంటి పొడి పదార్థాలను వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

వేరొక బౌల్‌లో నూనె, చక్కెరను కలిపి క్రీమీగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గుడ్లు ఒక్కొక్కటిగా కలుపుతూ బాగా క్రిమీలా తయారు చేసుకోండి.

';

పొడి పదార్థాల మిశ్రమాన్ని తడి పదార్థాల మిశ్రమానికి కలుపుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

అందులోనే క్యారెట్ ముక్కలు, బ్లూబెర్రీలను మిశ్రమానికి వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి.

';

మఫిన్ ట్రేలో నూనె రాసి, ప్రతి కప్పులో మిశ్రమాన్ని నింపుకోవాల్సి ఉంటుంది.

';

ప్రీహీట్ చేసిన ఓవెన్‌లో 18 నుంచి 20 నిమిషాలు లేదా పై భాగం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బేక్‌ చేసుకోండి. చల్లరిన తర్వాత మఫిన్‌లను సర్వ్‌ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story