ఒక్క గ్లాసు ఈ రసం తాగితే.. బండ లాంటి కొవ్వు కూడా కరగాల్సిందే..

Dharmaraju Dhurishetty
Jan 21,2025
';

సింపుల్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా? కొవ్వును నియంత్రించుకోవాలనుకుంటున్నారా?

';

కొవ్వు, బరువును నియంత్రించుకోవడానికి అనేక ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.

';

ముఖ్యంగా ప్రతి రోజు సోరకాయ రసాన్ని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ రసంతో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువు, కొవ్వును నియంత్రించేందుకు సహాయపడుతుంది.

';

మీరు కూడా ఈ రసం తాగాలనుకుంటున్నారా? ఇప్పడే ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: సొరకాయ - 1, నిమ్మకాయ - 1, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం - రుచికి తగినంత, నీరు - 2 గ్లాసులు

';

తయారీ విధానం: ముందుగా ఒక సొరకాయను తీసుకోవాల్సి ఉంటుంది. దానిని శుభ్రం చేసుకుని తొక్క తీసుకోండి.

';

ఇలా తొక్కతీసిన సోరకాయను ముక్కలుగా కట్‌ చేసుకోండి. మిక్సీ జార్‌ తీసుకుని అందులో సోరకాయ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, బెల్లం వేసుకుని గ్రైండ్‌ చేసుకోండి.

';

ఇలా బాగా గ్రైండ్‌ చేసుకుని మిశ్రమాన్ని వడకట్టుకోండి. అంతే ఈ రసం రెడీ అయినట్లే..

';

ఇలా తయారు చేసుకున్న రసం ప్రతి రోజు తాగితే బరువు, కొవ్వు సమస్యలు తొలగిపోతాయి.

';

VIEW ALL

Read Next Story