Home made facial

బ్యూటీ పార్లర్లకు వెళ్లి మరీ వేసుకునే ఫేస్ ప్యాక్ కన్నా.. ఇంట్లోనే మనం ఎంచక్కా వేసుకో కలిగే ఫేస్ ప్యాక్ ఒకటి చూద్దాం.

Vishnupriya Chowdhary
Oct 10,2024
';

Home made face pack

మీ ముఖంలో.. కాంతి రావాలి అంటే.. ఈ యాలకలతో చేసే ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి.

';

Cardomon face pack

ఈ ఫేస్ ప్యాక్ తయారీ విధానం కోసం.. ముందుగా ఒక స్పూన్ యాలకుల పొడి తీసుకోండి.

';

Home made glow pack

అందులో.. చాలా కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోండి.

';

Home facial

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పావు గంట సేపు వదిలేయండి.

';

Natural facial

ఆ తరువాత మొహం గోడ వెచ్చటి నీతితో కడుక్కోండి. అంటే నిగనిగలాడే అందం మీ సొంతం.

';

Disclaimer

గమనిక: పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, నిపుణుల సలహాల మేరకు.. చెప్పినవి మాత్రమే. జీ..విటికి ఎటువంటి బాధ్యత వహించడు.

';

VIEW ALL

Read Next Story