మల్బరీ పండు ఈ సీజన్‌లో ఎక్కువగా విక్రయిస్తారు.
మల్బరీ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మల్బరీ పండులో విటమిన్ కే పైబర్, సీ, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
ఈ పండు తినడం వల్ల రక్తం పెరుగుతుంది.
మల్బరీ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి.
ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారికి మల్బరీతో బోలేడు ప్రయోజనాలు. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
మల్బరీతో చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)