కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది.
పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏ ఉంటుంది.
పాలకూర ఉడికించి తీసుకోవడం వల్ల పొట్టకొవ్వు సులభంగా కరిగిపోతుంది.
బీన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది.
బీన్స్ కూడా పొట్టకొవ్వును సులభంగా కరిగిస్తుంది. తరచూ బీన్స్ మీ డైట్లో చేర్చుకోవాలి.
బ్రోకలీ కూడా బొడ్డుకొవ్వును తగ్గిస్తుంది.
మీ శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించే శక్తి బ్రోకలీకి ఉంది.
క్యారట్ కూడా బొడ్డుకొవ్వు తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)