కరివేపాకు తినడం వల్ల విటమిన్ లు, మినరల్స్ లభిస్తాయి.
ఎముకలు రాలిపోకుండా, పొలుసులుగా మారకుండా ఉపయోగపడతాయి.
వ్యాయామం, యోగా చేసేవాళ్లకు కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది.
కరివేపాకు మాస్క్ పెట్టుకుంటే ముఖం అందంగా కన్పిస్తుంది.
నిద్రపోయే ముందు కరివేపాకు జ్యూస్ తాగితేమంచి నిద్ర పడుతుంది.
కరివేపాకును తినేవారిలో జుట్టు మందంగాా పెరుగుతుంది.
కరివేపాకు వల్ల ముఖంపైన ఉన్న మచ్చలన్ని తగ్గిపోతాయి.