బెల్లం పరగడుపున తింటే బోలేడు ఉపయోగాలు కల్గుతాయి
కడుపు నొప్పి, తిప్పటంలు పూర్తిగా తగ్గుతాయి
జలుబు, వాంతులు, వికారంను దూరం చేస్తుంది.
బీపీని బెల్లం అదుపులో ఉంచుతుంది.
బెల్లం ను పాలల్లొ వేసుకుని ఆమిక్సర్ ను ముఖానికి పెట్టుకొవాలి.
బెల్లం బొడ్డు చుట్టు ఉన్న బెల్లీ ఫ్యాట్ ను దూరం చేస్తుంది.
బెల్లంలోని గుణాలు వెంట్రుకలు మందంగా పెరగడంలో ఉపయోగపడతాయి.