లస్సీ తాగి తాగి బోర్‌ కొడుతుందా? మీ కోసమే ఈ స్పెషల్‌ చాక్లెట్ లస్సీ రెసిపీ..

Dharmaraju Dhurishetty
May 23,2024
';

ఈ చాక్లెట్ లస్సీని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల చక్కెర

';

కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ల కోకో పొడి, 1/4 టీస్పూన్ ఏలకుల పొడి, ఐస్ క్యూబ్స్ (అవసరమైతే), యాలకుల పొడి చిటికెడు

';

తయారీ విధానం: ఒక బ్లెండర్‌లో పెరుగు, పాలు, చక్కెర, కోకో పొడి, ఏలకుల పొడి వేసి బాగా మిక్సీ కొట్టుకోవాలి.

';

ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి బ్లెండ్ చేయాల్సీ ఉంటుంది.

';

తర్వాత ఒక గాజు గ్లాసు తీసుకుకి అందులో చాక్లట్‌ సిరప్‌ వేసి వెంటనే సర్వ్ చేయాలి.

';

చిట్కాలు: మీకు నచ్చినట్లుగా చక్కెరకు బదులుగా తేనెను కూడా వినియోగించుకోవచ్చు.

';

ఇందులో కోకో పొడి బదులుగా చాక్లెట్ సిరప్‌ను కూడా ఉపయోగించవచ్చు.

';

VIEW ALL

Read Next Story