ఇది గ్లాస్‌ తాగితే మలబద్ధకం సెకండ్లలో మాయం..

Dharmaraju Dhurishetty
Jun 18,2024
';

ప్రతి రోజు అల్లం, జీలకర్ర నీరు తాగితే సులభంగా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

అలాగే ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలు, ముఖ్యంగా గ్యాస్‌తో బాధపడేవారికి ఎంతగానో సహాయపడతాయి.

';

తరచుగా అనారోగ్య సమస్యతో బాధపడేవారు కూడా అల్లం, జీలకర్ర నీరు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా ఈ అల్లం, జీలకర్ర నీరును తాగాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: ఒక అంగుళం అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు గ్లాసుల నీరు, నిమ్మరసం, తేనె

';

తయారీ విధానం: ఈ అల్లం, జీలకర్ర నీరు తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

';

అందులో నీటిని పోసుకుని స్టౌవ్‌పై పెట్టి నీటిని బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది.

';

నీరు మరిగిన తర్వాత, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి, 5 నిమిషాలు ఉడికబెట్టండి.

';

ఆ తర్వాత మంటను ఆపి, ఇలా మరిగించి బౌల్‌ను 10 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె, నిమ్మరసం కలిపి తాగండి.

';

VIEW ALL

Read Next Story