షుగర్ వ్యాధిగ్రస్థులకు హెల్తీ స్నాక్స్.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనే పెరగవు..

Renuka Godugu
Jun 04,2024
';

Sprouts

నానబెట్టిన స్ప్రౌట్స్ తో సలాడ్స్ తీసుకోవాలి

';

Boiled eggs

ఉదయమైనా సాయంత్రమైనా ఉడకబెట్టిన గుడ్లను తీసుకోవచ్చు

';

Chana

వేయించిన శనగలను స్నాక్స్ మాదిరి తీసుకోవచ్చు

';

Ragi

షుగర్ వ్యాధిగ్రస్తులు ఉదయం లేదా సాయంత్రం వేళలో రాగితో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యకరం

';

Yogurt

డయాబెటిస్ వారికి యోగార్డ్ కూడా ఉత్తమం

';

Carrot

సాయంత్రం స్నాక్స్ వేలలో డయాబెటిస్ వారు క్యారెట్‌తో చేసిన స్నాక్‌ తీసుకోవచ్చు

';

Oats

షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ తో చేసిన స్నాక్స్ కూడా బెస్ట్

';

VIEW ALL

Read Next Story