టీ అతిగా తాగుతున్నారా..? ఈ విషయం తెలుస్తే ఇంకెప్పుడు టీని తాగారు !

Shashi Maheshwarapu
Nov 08,2024
';

ఆరోగ్యనిపుణుల ప్రకారం అతిగా టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు.

';

కొందరూ రోజుకు ౩ సార్లు టీ తాగుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు.

';

టీలో ఎక్కువ శాతం కెఫిన్ ఉండటం వల్ల ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

';

కాబట్టి అతిగా టీ తాగే అలవాటును మానుకోవాలి. దీని బదులుగా వీటిని తీసుకోవడం మంచిది.

';

సాధారణ టీకి బదులుగా హెర్బల్‌ టీ తాగడం మంచిది. ఇది శరీరానికి మేలు చేస్తుంది.

';

టీకి బదులుగా ఏదైనా స్నాక్‌ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పల్లిలు, మఖానా, శెనగలు తీసుకోవడం మేలు.

';

పండ్ల రసాలు, స్మూతీలు తాగడం వల్ల టీ అతిగా తాగాలనే కోరిక తగ్గుతుంది.

';

బ్రెడ్ లేదా మల్టీ గ్రెయిన్ బ్రెడ్‌ను వెన్నతో తీసుకోవచ్చు.

';

ఉప్పు, మిరియాలు వేసి ఉడికించిన బంగాళాదుంపలు మంచివి.

';

దోసకాయ సలాడ్‌ను కొద్దిగా ఉప్పు, మిరియాలు వేసి తీసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story