మామూలుగా కాకుండా స్పాని స్టైల్ లో ఆమ్లెట్ చేసుకోవాలనుకుంటే ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి ఆ తర్వాత తీయండి.
ఇప్పుడు ఈ రెండిటిలో ఉప్పు మసాలా వేసి గుడ్డు వేసి గిల కొట్టుకొని ఆమ్లెట్ వేసుకోవడమే.
ఈ విధంగా ఆమ్లెట్ చేసుకోవాలంటే గుడ్డు పగల కొట్టి ఉప్పు రెడ్ చిల్లి వేసి పాన్ లో వేసుకోవడమే.
ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి తరిగిన క్యాప్సికం ఎండుమిర్చి వేసి ప్యాన్లో గుడ్డు మిశ్రమం కూడా వేసుకుంటే ఆమ్లెట్ రెడీ
ఇది మరీ సులభంగా తయారు చేసుకోవచ్చు ఒక బౌల్లో పాలు పోసి అందులో గుడ్డు కిలో కొట్టి పైనుంచి మిరియాల పొడి ఉప్పు వేసి ఆమ్లెట్ వేసుకుంటే అయిపోతుంది.
అయితే ముందుగా పాన్ పైన బట్టర్ వేసి ఆమ్లెట్ వేసుకోవాలి.
గ్రీక్ ఆమ్లెట్ తయారు చేసుకోవాలంటే ఆలివ్ ఆయిల్ ఫిటా చేసి చెర్రీ టొమాటోలు ఉప్పు మసాలాలు వేసి ఆమ్లెట్ వేసుకోవాలి
మామూలుగా కాకుండా ఈ ఇన్ని విధాలుగా ఆమ్లెట్ తయారు చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు