Lassi special

ముందుగా ఒకటిన్నర కప్పు పెరుగును బ్లెండర్లో వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

Vishnupriya Chowdhary
Jun 01,2024
';

Summer lassi

ఇందులో నాలుగు స్పూన్ల పంచదార, 3 కుంకుమపువ్వు రేకులు వేసి కలుపుకోండి.

';

Easy lassi

అందులోనే కొంచెం యాలకుల పొడి వేసి కూడా బాగా కలపాలి.

';

Special lassi

ఆ తరువాత అందులో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని పక్కన పెట్టుకోండి..

';

Lassi preparation

ఇక చివరిగా రెండు గ్లాసుల..చల్లటి నీళ్లను వేసి కవ్వంతో మరొక్కసారి చిలుకాలి.

';

Lassi

అంటే ఎంతో రుచికరమైన లస్సి రెడీ..

';

Lassi preparation in Telugu

మండే ఎండల్లో నుంచి ఇంటికి వచ్చేవారు ఈ లస్సీ తాగితే ఈజీగా డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు..

';

VIEW ALL

Read Next Story