సమ్మర్ లో వాటర్ మిలన్ జ్యూస్ తాగాలని చెబుతుంటారు.
ముదురు ఆకుపచ్చలో ఉండే పుచ్చకాయ ఎక్కువగా తీపిగా ఉంటుందని చెబుతుంటారు.
అండాకారంలో ఉండే పుచ్చకాయ ఎక్కువగా టెస్టీగా ఉంటుందని చెబుతారు.
వాటర్ మిలన్ ఎక్కువగా పెద్దవి గా ఉంటే అది చాలా టెస్టీగా ఉంటుంది.
బరువున్న పుచ్చకాయలు ఎక్కువగా తియ్యగా ఉంటాయని చెబుతారు.
పుచ్చకాయ కాండం సన్నగా, ముదురు ఆకుపచ్చగా ఉంటే స్వీట్ గా ఉంటుంది.
వాటన్ మిలన్ ల మీద మచ్చలు ఎక్కువగా ఉంటే అది తీపిగా ఉంటుంది.
వాటర్ మిలన్ లో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.