Makhana raita: చిటికెలో టెస్టీ మఖానా రైతా.. టెస్ట్ అదుర్స్ ఇంకా..

Inamdar Paresh
May 21,2024
';

Makhana recipe:

మఖానాలను ముందుగా ఒక గిన్నెలో వేసుకొవాలి.

';

Curd:

గిన్నెలో పెరుగును వేసుకుని దానిలో మఖానాలు గుమ్మరించాలి

';

Makhana raita:

ఈ మిక్చర్ లో కారం, ఉప్పు, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి.

';

Tasty mixture:

ఇంకా దీనిలో వెల్లుల్లీ పెస్ట్, పూదీనా ఆకులు వేయాలి

';

Makhana:

ఈ మిశ్రమంను బాగా కలిపి ఒక పదినిముషాలు పాటు అలానే ఉంచాలి

';

Instant makhana raita:

కేవలం పది నిముషాల్లోనే టెస్టీ మఖానా రైతా రెడీ అయిపోయింది.

';

Stomach pain:

మఖానా రైతా కడుపు నొప్పిగా ఉన్న వారికి బాగా పనిచేస్తుంది.

';

Pregnant womans:

గర్భవతులైన మహిళలకు ఇది చలువగా ఉంటుంది.

';

Periods pain:

పీరియడ్స్ సమస్యలున్నప్పుడు మఖానా తింటే నొప్పి తక్కువగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story