తేనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఏదైనా తెరిచిన గాయాన్ని త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
పసుపు అనేది యాంటీసెప్టిక్, నోటి పూతల నుంచి వచ్చే మంట, నొప్పికి వ్యతిరేకంగా పోరాడడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
కొబ్బరి నూనే నోటి పూతల కోసం ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ గా పనిచేస్తుంది.
లవంగం యూజినాల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి నోటి అల్సర్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
విటమిన్ ఇ ఎలాంటి నొప్పినైనా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నోటి పూతలను తొలగించడంలో సహాయపడుతుంది.
బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ లా చేసి నేరుగా అల్సర్ మీద అప్లై చేయాలి. ఇది నొప్పి, వాపును తగ్గిస్తుంది.
తాజా కలబంద జెల్‌ను నేరుగా పుండుపై రాయండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పి తగ్గించే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.