Hair Colour: జుట్టు రంగు ఎక్కువ కాలం ఉండాలంటే ఇలా చేయండి..

Renuka Godugu
Oct 16,2024
';

జుట్టు తెల్లబడినప్పుడు రంగు వేసుకుంటారు. నచ్చిన రంగు వేసుకుంటారు.

';

తెల్లజుట్టు తాత్కాలికంగా నల్లగా కనిపించడానికి రంగు వేసుకుంటారు.

';

అయితే, తెల్లజుట్టు ఎక్కువ కాలంపాటు నల్లగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

';

తెల్లజుట్టుకు వారానికి కేవలం ఒకసారి మాత్రమే రంగు వేయాలి.

';

బయటకు వెళ్లినప్పుడు జుట్టును స్కార్ప్‌ సాయంతో ప్యాక్‌ చేసుకోవాలి.

';

ముఖ్యంగా జుట్టుకు హీటింగ్‌ టూల్స్‌ కూడా ఉపయోగించకూడదు. రంగు కోల్పోకుండా సున్నిత షాంపూలు వాడాలి.

';

ఈ పరికరాలు వాడితే జుట్టు రంగు త్వరగా కోల్పోతుంది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story