మనలో చాలా మంది ముఖం అందంగా కన్పించడం కోసం తెగ తాపత్రయ పడుతుంటారు
ఫెస్ గ్లో కన్పించడం కోసం నేటి యువత ఎంత డబ్బులనైన ఖర్చుపెడుతుంటారు
కొన్ని సింపుల్ ఇంట్లోని టిప్స్ పాటిస్తే ముఖం ముత్యంలా మెరిసేలా చేసుకొవచ్చు.
ముఖానికి పెరుగు, పాల మీగడ, తేనెలను కలిపి పెస్ట్ లా చేసి అప్లై చేయాలి
ఇలా ఒక అరగంటపాటు పెట్టి ఆ తర్వాత ముఖంను చక్కగా కడిగేసుకొవాలి
ముఖానికి ప్రతిరోజు ఆలోవీరా జెల్ ను అప్లై చేసుకున్న కూడా ముఖం మెరుస్తుంది
కొందరు పదే పదే సబ్బులను పెట్టుకుంటూ ముఖానికి రఫ్ గా కడుక్కుంటారు
మన ముఖానికి ఏ సబ్బు అయితే, బాగుంటుందో అది మాత్రమే పెట్టుకొవాలి
బైటకు వెళ్లేటప్పుడు ముఖానికి స్కార్ఫ్, హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి