రోజువారీ ఆహారంలో భాగంగా క్యారెట్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.

Samala Srinivas
Apr 15,2024
';

క్యారెట్‌లో విటమిన్లు ఎ, సి మరియు కె వంటి ముఖ్యమైన పోషకాలతోపాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.

';

క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మీ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది.

';

క్యారెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని కాపాడతాయి.

';

క్యారెట్‌లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణను అందిస్తుంది.

';

జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

';

క్యారెట్‌ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో మీ గుండె ఆరోగ్యం ఉంటుంది.

';

క్యారెట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

';

క్యారెట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా బీటా కెరోటిన్, ఊపిరితిత్తులు మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

';

VIEW ALL

Read Next Story