Fat Burn: ఈ 5 పండ్లు ఐస్‌లా కొవ్వును కరిగించేస్తాయి..

Renuka Godugu
Jan 27,2025
';

Fat..

బరువు ఎక్కువగా ఉన్నవారు ముందుగా ఆహారం పై దృష్టి సారించాలి.

';

Fat Burn..

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు దరికిపోకూడదు నూనెలు తక్కువగా తీసుకోవాలి.

';

Fat Burn Fruits..

అంతేకాదు సరైన డైట్ పాటించాలి ఎక్సర్సైజులు వంటివి చేస్తూ ఉండాలి.

';

Fruits In diet...

వీటికి సరిపోయే కొన్ని రకాల పండ్లు డైట్లో చేర్చుకోవాలి. అవి కొవ్వుని సులభంగా కరిగిస్తాయి.

';

Fiber..

అంతేకాదు ఫైబర్, మినరల్స్ కూడా ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి.

';

Apples..

యాపిల్ తీసుకోవడం వల్ల ఫైబర్ ఉంటుంది. అతిగా ఆకలి వేయదు కడుపునిండుగా ఉంటుంది.

';

Banana..

అదేవిధంగా అరటిపండు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.

';

Watermelon..

వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గుతారు ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది

';

Guava..

జామ పండ్లు తీసుకోవడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అందుతుంది.

';

VIEW ALL

Read Next Story