ఈ కొవ్వును తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం
ముఖం కొవ్వు లేకుండా ఉంటేనే అందంగా కనిపిస్తారు
మంచి లైఫ్‌స్టైల్ ఉంటే తీరైన ముఖాకృతి ఉంటుంది.
ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆకుకూరలు పండ్లు తీసుకోవాలి.
మంచి నిద్ర కూడా అధిక కొవ్వును తగ్గిస్తుంది.
బరువు అదుపులో ఉంచుకోవడం వల్ల కొవ్వు పెరగదు.
నీరు అధికంగా తీసుకోవడం వల్ల ఒక కొవ్వు తగ్గిపోతుంది