కొందరిలో జుట్టు ఊరిగే పొల్యుషన్ తో ఊడిపోతు ఉంటుంది.
జుట్టుకు పెట్టే ఆయిల్ లో గుడ్డులోని సోనా కలపి పెట్టుకుంటే చుండ్రు ఉండదు.
జుట్టు చిట్లీ పోవడంతో పాటు, డాండ్రఫ్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు.
నూనెలో తేనె కలిపి పెట్టుకుని ఒక గంట తర్వాత కడిగేసుకొవాలి.
ఇలా చేస్తే జుట్టుకు అధికంగా బలం చేకూరుతుందని చెబుతుంటారు.
నూనెలో నిమ్మకాయలను పిండి ఆ లిక్విడ్ ను మన జుట్టుకు అప్లై చేయాలి.
కలబంద గుజ్జును తలవెంట్రుకలు రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
వెంట్రుకల సమస్యకు ఈ కింద సూచనలు పాటిస్తే అస్సలు రాలిపోవు.