శనివారం సాయంత్రం ఇంట్లో కర్పూరం, లవంగాలు కాల్చడం వల్ల ఇంట్లో సఖ్యత నెలకొంటుంది.
ఇంట్లో నెగిటివిటీ తొలగిపోతుంది.
ఇంట్లో ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్నట్లయితే ఇలా చేయండి.
శనివారం సాయంత్రం కర్పూరం, లవంగాలు కాల్చడం వల్ల శత్రు బాధలు ఉండవు.
ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి.
వైవాహిక జీవితం బాగుంటుంది.
కెరీర్లో వేగం పుంజుకుంటుంది.
ఇలా చేస్తే లక్ మీ వెంటనే ఉంటుంది.