జొన్న దోస ప్రతి రోజు ఆల్పాహారంలో తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

Dharmaraju Dhurishetty
May 25,2024
';

ఈ జొన్న దోస తింటే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

';

జొన్న దోసకు కావల్సిన పదార్థాలు: జొన్న పిండి - 2 కప్పులు, అన్నం - 1 కప్పు (ఉడికించిన), మినపప్పు పిండి - 1/2 కప్పు, ఉప్పు - రుచికి సరిపడా

';

కావల్సిన పదార్థాలు: కరివేపాకు - 1 రెమ్మ, జీలకర్ర - 1/2 టీస్పూన్, ఆవాలు - 1 టీస్పూన్, నూనె - సరిపడా

';

తయారీ విధానం: ఒక గిన్నెలో జొన్న పిండి, అన్నం, మినపప్పు పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ, గడ్డలు లేకుండా మెత్తగా పిండిని కలుపుకోవాలి.

';

ఇలా కలుపుకుని పిండి గ్రైడర్‌లో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న పిండిని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి.

';

నానబెట్టిన పిండిని మరోసారి బాగా కలిపి, దోస పెనంపై సన్నగా దోసలు పోయ్యాలి.

';

దోసెలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. కాలిన తర్వాత సాంబార్ తో కలిసి వడ్డించుకోండి.

';

జొన్న దోసెలను మరింత రుచికరంగా పొందడానిక పిండిలో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేయవచ్చు.

';

VIEW ALL

Read Next Story